పుంగనూరు ఎస్‌ఐ కుల్లాయప్పకు సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో ఎస్‌ఐగా పదవి బాధ్యతలు చేపట్టిన కుల్లాయప్పకు మంగళవారం మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ఆర్‌.అశోక్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐకు పూలమాలవేసి, శాలువకప్పి మెమెంటోతో సత్కరించి, ఆయన సేవలను కొనియాడారు.

 

Tags: Tribute to Punganur SI Kullayappa

Leave A Reply

Your email address will not be published.