Natyam ad

పుంగనూరు తహశీల్ధార్‌ సీతారామన్‌ కు సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

మండల నూతన తహశీల్ధార్‌గా సీతారామన్‌ పదవి బాధ్యతలు శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌ను ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి సభ్యులు అశోక్‌, రాజు, శ్రీనివాసులు, నాగరాజా, కృష్ణప్ప, చెన్నరాయులు కలసి తహశీల్ధార్‌కు శాలువకప్పి సన్మానం చేసి, స్వాగతం పలికారు. దళితుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని తహశీల్ధార్‌ను కోరారు.

 

Post Midle

Tags: Tribute to Punganur Tehsildar Sitharaman

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.