పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నూతన తహశీల్ధార్ రామును ఎంఆర్‌పిఎస్ నాయకులు శుక్రవారం సన్మానించారు. నాగరాజు, గంగరాజు , వెంకట్రమణ లు కలసి తహశీల్ధార్‌ను శాలువ క ప్పి సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల సమస్యలు పరిష్కారంలో సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ నాయకులు రమణ, మణి, పాపన్న, నాగభూషణం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Tribute to Punganur Tehsildar