Natyam ad

సోమల ఎస్‌ఐ లక్ష్మికాంత్‌కు సన్మానం

సోమల ముచ్చట్లు:
 
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించి , ప్రశంసాపత్రం అందుకున్న సోమల ఎస్‌ఐ లక్ష్మికాంత్‌ను దళిత నాయకులు సన్మానించారు. శనివారం ఏపి రాష్ట్ర దళిత సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు శంకరప్ప ఆధ్వర్యంలో నేతలు ఎస్‌ఐకి శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గంగాధరం, రాజశేఖర్‌, విష్ణు, సోమశేఖర్‌, మంజునాథ్‌, వెంకటస్వామి, కృష్ణప్ప, మహేష్‌బాబు, మార్లపల్లె కృష్ణప్ప, రెడ్డెప్ప, రామకృష్ణ, అమరేష్‌, నాగరాజు, నరసింహులు , లక్ష్మిపతి, ఆంజప్ప, శ్రీకాంత్‌, రామ్మూర్తి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Tribute to Somala SI Laxmikant

Leave A Reply

Your email address will not be published.