Natyam ad

ఉపాధ్యాయురాలికి సన్మానం

చౌడేపల్లె ముచ్చట్లు:
 
పదోన్నతి కారణంగా బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయురాలు సుజాతను బుధవారం ఎంఈఓ కేశవరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి ఘనంగా సన్మానించారు. పుదిపట్ల ప్రాథమిక పాఠశాలలో నాలుగేళ్ళపాటు ఆమె చేసిన సేవకార్యక్రమాలు, అభినందనీయమని కొనియాడారు. పదిపట్ల పాఠశాలనుంచి పదోన్నతిపై కీలపట్ల ఉన్నతపాఠశాలకు బదిలీ అయ్యారన్నారు. సుజాత దంపతులను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్‌, బాబూరమేష్‌, జగన్‌మోహన్‌రెడ్డి ,హిమబిందు గ్రామస్తులు ఉదయ్‌కుమార్‌రెడ్డి, తదితరులున్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
 
Tags: Tribute to the teacher

Leave A Reply

Your email address will not be published.