పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో అంబేద్కర్‌కు నివాళులు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శనివారం చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపికవంటిదన్నారు. రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రూపేష్, జగదీష్, ఏసునాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Tributes to Ambedkar at Rayalaseema Children’s Academy, Punganur
