పుంగనూరులో దివంగత ముఖ్యమంత్రి రాజన్నకు ఘన నివాళులు

పుంగనూరు ముచ్చట్లు:

 

పేదల పెన్నిది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా మాజీ చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్‌ నాగరాజారెడ్డి ల ఆధ్వర్యంలో రాజన్న విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే యువజన సంఘ నాయకులు తుంగామంజునాథ్‌,ఇర్ఫాన్‌, నూర్‌ ల ఆధ్వర్యంలో రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. రాజన్న సేవలను కొనియాడారు. పెద్దిరెడ్డి జిందాబాద్‌…జగనన్న జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీల తోపాటు జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు ఎస్టీఎఫ్‌ సిద్ధిక్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, కిజర్‌ఖాన్‌, హర్షద్‌అలి, భారతి, నటరాజ, మైనార్టీ నాయకులు ఖాదర్‌, మహబూబ్‌బాషా, మన్సూర్‌, జావీద్‌, షబాజ్‌, అయాజ్‌, ఖాజా, ఆసిఫ్‌, లడ్డూ, వాహిద్‌, అష్రఫ్‌, రమీజ్‌, అహమ్మద్‌, నవాజ్‌, నిజాం, అఫ్రీద్‌, రియాజ్‌, మున్నా, సర్ధార్‌, అజీమ్‌, తో పాటు మిధున్‌యువసేన నేతలు రాజేష్‌, సురేష్‌, సుబ్బన్న, ఖాదర్‌బాషా,హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Tributes to Late Chief Minister Rajanna in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *