Natyam ad

పుంగనూరులో పింగళి వెంకయ్యకు ఘన నివాళులు

పుంగనూరు ముచ్చట్లు:

జాతీయజెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్యకు ఘన నివాళులర్పించారు. మంగళవారం ఆజాదీకా అమృత్‌ మహ్గత్సవాలలో భాగంగా మున్సిపాలిటిలో కమిషనర్‌ నరసింహప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం కలసి పింగళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే విశ్రాంత ఉద్యోగులు చెంగారెడ్డి, మునస్వామివెహోదలియార్‌ లచే పింగళికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ మహేష్‌, మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, విశ్రాంత ఉద్యోగులు సిద్దలింగం, శ్రీరామయ్య, జయరామిరెడ్డి, శంకరయ్య, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Tributes to Pingali Venkaiah in Punganur

 

Post Midle