చౌడేపల్లెలో 3న గడప గపడకు పర్యటన ఇలా..
చౌడేపల్లె ముచ్చట్లు:
మండలంలోని పరికిదొన గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల్లో గడప గపడకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి పిఏ మునితుకారం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నుంజార్లపల్లె, పరికిదొన, పేరావాండ్లపల్లె ,జంగమయ్యగారిపల్లె ,మల్లువారిపల్లె, చిన్నకంపల్లె, వెహోరుంకిందపల్లె, సామిరెడ్డిపల్లె గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకమౌతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని కోరారు.
Tags: Trip to Gapada Gapada on 3rd in Chaudepalle is like this..