మంచిర్యాల జిల్లాలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

-ఆలయాలకు  పోటెత్తిన భక్తులు
 
మంచిర్యాల ముచ్చట్లు:
 
ముక్కోటి ఏకాదశి పూజలను మంచిర్యాల జిల్లా మందమర్రి లో ప్రజలు కోవిడ్ నియమనిబంధలను పట్టిస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు….వేకుమజము నుండే అభిషేకాలు,అర్చనలతో ఆలయాలకు భక్తులు పోటేతారు ఈ సందర్భంగా పట్టణం లోని ప్రసిద్ది గాంచిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో  ముకోకటి ఏకాదశిని వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి….వేకువ జామున స్వామి వారికి అభిషేకం నిర్వహించచారు.వివిధ రకాల పూలతో సర్వాంగా సుందరంగా అలంకరించగా  ప్రత్యేక వేదికపై కొలువుతీరిన  దేవతామూర్తులు ఉత్తర ద్వార దర్షనం ఇచ్చారు.  దేవతామూర్తులను  దర్శించుకుంనేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం క్రిక్కిరిసి పోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు కిలోమీటర్దూరం భక్తులు వరుసలో నిలుచున్నారు. స్వామిని వారిని దర్హించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Triple Ekadashi celebrations in Manchiriala district

Natyam ad