Natyam ad

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన త్రిపుర గవర్నర్   ఇంద్రసేనా రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు విచ్చేసిన త్రిపుర గవర్నర్   ఇంద్రసేనా రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందిస్తున్న టీటీడీ చైర్మన్   భూమన కరుణాకర రెడ్డి చిత్రంలో ఈవో   ఎవి ధర్మారెడ్డి ఉన్నారు . ఎమర్జెన్సీ సమయంలో జైలులో  ఇంద్రసేనా రెడ్డి తో గడిపిన రోజులను   కరుణాకర రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.

Post Midle

 

Tags: Tripura Governor Indrasena Reddy who visited Tirumala to see Srivari

Post Midle