Natyam ad

పండగ పూట వర్షం తో ప్రజల కు ఇబ్బందులు

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
శ్రీకాళహస్తి పట్టణంలో శుక్రవారం  ఓ మోస్తరు భారీవర్షం కురిసింది. దాంతో రోడ్లు  జలమయమైయాయి. వాహనదారులు  ఇక్కట్లు పడ్డారు.  హఠాత్తుగా వర్షం పడడంతో సంక్రాంతి సంబరాలకు సామాగ్రిని కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలు  ఇబ్బందులు ఎదుర్కోన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags; Trouble to the people with rain during the festival