టిఆర్ఎస్ కౌన్సిలర్ ,,కౌన్సిలర్ భర్తపై హత్యాయత్నం…!

నర్సంపేట ముచ్చట్లు:

 

నర్సంపేట పట్టణానికి చెందిన 16 వ వార్డు కౌన్సిలర్ వేల్పుగొండ పద్మ ఆమె భర్త టిఆర్ఎస్ నాయకుడు వేల్పుగొండ రాజు లపై హత్యాయత్నం జరిగింది.  వరంగల్ పట్టణం లోని పోతన నగర్లో బుధవారం రాత్రి కౌన్సిలర్ పద్మ ఆమె భర్త   టిఆర్ఎస్ నాయకుడు రాజు పై  కర్రలు, రాడ్ లతో  తో తో పకడ్బందీగా దాడి జరిగింది. అపస్మారక స్థితిలో లో రాజు చికిత్సపొందుతున్నాడు.  స్వల్ప గాయాలతో కౌన్సిలర్ పద్మ తప్పించుకున్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: TRS councilor, assassination attempt on councilor’s husband …!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *