Natyam ad

లారీ డ్రైవర్ దారుణ హత్య

గోదావరి ఖని ముచ్చట్లు:
 
మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ ను తోటి లారీ డ్రైవర్లు లారీ క్యాబిన్ లో హత్య చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో జరిగింది. గోదావరిఖని గంగనగర్ లోని లారీ యార్డు లో రాత్రి నలుగురు లారీ డ్రైవర్లు మద్యం సేవించారు.మద్యం మత్తులో సప్ప రాయమల్లుతో మాటమాట పెరిగి,ఘర్షణకు దిగారు.పాత బాకీ ఇవ్వాలని రాజమౌళిని రమేష్ అనే వ్యక్తి అడగటంతో, డబ్బులు ఇచ్చేది లేదంటు రాయమల్లు అనటంతో రమేష్ తో పాటు మరో ఇద్దరు,  రాయమల్లు ని బీరు సీసాలతో పోడిచి క్యాబిన్ లో హత్య చేశారు. నిందితులు గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషను లో లొంగిపోయారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Truck driver brutally murdered