లారీలో మంటలు…డ్రైవర్ కు గాయాలు

ఏలూరు  ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ వల్ల పాత ఇనుము ను తీసుకెళ్తున్న లారీ దగ్ధం అయింది. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో రోడ్ ప్రక్కకు  వెళ్లడంతో  విద్యుత్ వైర్ లు తగిలి  ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో  డ్రైవర్ కు రెండు కాళ్లకు  తీవ్రగాయాలు అయ్యాయి.  డ్రైవర్ ను 108 లో హాస్పిటల్ కి తరలించారు.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Truck fires… Injuries to driver

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *