మహిళలకు నిజమైన సాధికారత , మంత్రి సుచరిత

గుంటూరు  ముచ్చట్లు :
ముఖ్యమంత్రి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు ఆర్ధికంగా ముందుకు రావడానికి వైస్సార్ చేయూత సహాయ పడుతుందని హోంమంత్రి మేకతోటి  సుచరిత అన్నారు. పాడి పరిశ్రమ, కిరాణా కొట్టు,చిన్నాచిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మహిళలకు నిజమైన సాధికారత చూపుతున్నారు. మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పిస్తున్నారు. కరోనా కష్టకలలంలో మహిళలకు చేతినిండా డబ్బులు అధిస్తున్నఘనత ముఖ్యమంత్రి జగన్ ది. తాడేపల్లి ఘటనలో యువతికి ఈరోజు ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. ఘటనలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. ఘటనలో పాల్గొన్నవారు ఎంతటివారైనా సహించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags:True empowerment for women, Minister Sucharita

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *