Natyam ad

సుప్రీం కోర్టు జడ్జి, హై కోర్టు సిజె లను కలసిన టీటీడీ చైర్మన్   భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్
బి ఆర్ గావై, ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను టీటీడీ చైర్మన్   భూమన కరుణాకర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.పద్మావతి అథితి గృహం వద్ద జస్టిస్ గావై కి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అంతకు ముందు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కు పుష్పగుచ్చం అందించి మర్యాద పూర్వకంగా కలిశారు.

Post Midle

Tags: TTD Chairman Bhumana Karunakar Reddy met Supreme Court Judge and High Court CJ.

Post Midle