Natyam ad

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని సన్మానించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి శనివారం ఉదయం తిరుమల రచన అతిధి గృహం వద్ద గౌరవ పూర్వకంగా కలిశారు. మహాప్రస్థానం, కన్యాశుల్కం, సత్యశోధన పుస్తకాలను అందజేసి, దుశ్శాలువతో సత్కరించారు.

Post Midle

Tags: TTD Chairman Bhumana Karunakara Reddy honored former Vice President of India Venkaiah Naidu

Post Midle