శ్రీ స్వాత్మానంద సరస్వతిని కలసిన టీటీడీ చైర్మన్   భూమన కరుణాకర రెడ్డి

తిరుమల ముచ్చట్లు:

విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానంద సరస్వతిని ఆదివారం సాయంత్రం తిరుమల లోని శ్రీ శారదా పీఠం లో మర్యాద పూర్వకంగా కలసిన టీటీడీ చైర్మన్   భూమన కరుణాకర రెడ్డి. ఈ సందర్బంగా చైర్మన్ ను స్వామి శాలువాతో సత్కరించారు.

 

Tags:TTD Chairman Bhumana Karunakara Reddy met Shri Swatmananda Saraswati

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *