Natyam ad

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు స్వాగతం పలుకుతున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి

రేణిగుంట ముచ్చట్లు:

శ్రీవారి దర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత మాజీ రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ కు స్వాగతం పలుకుతున్న టీటీడీ చైర్మన్  భూమన కరుణాకర రెడ్డి .

 

Post Midle

Tags: TTD Chairman Bhumana Karunakara Reddy welcoming former President Ram Nath Kovind

Post Midle