Natyam ad

కొల్హాపూర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ దంపతులు

తిరుమల ముచ్చట్లు:

నవరాత్రి ఉత్సవాల సందర్బంగా కొల్హాపూర్ శ్రీ మహాలక్షి అమ్మవారికి గురువారం టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి దంపతులు టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు .
ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు ,అధికారులు స్వాగతం పలికారు . అనంతరం చైర్మన్ దంపతులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు . అర్చకులు ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు . టీటీడీ ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్ష్యురాలు   వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చైర్మన్ దంపతుల వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

 

Post Midle

Tags: TTD Chairman couple presented silk clothes to Kolhapur Amma

Post Midle

Leave A Reply

Your email address will not be published.