సీఎం వైయస్‌.జగన్‌కు స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేసిన టీటీడీ ఛైర్మన్‌, ఈవోలు.

అమరావతి ముచ్చట్లు:

శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం   వైయస్‌.జగన్‌ను కలిసిన తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏ వీ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం వైయస్‌.జగన్‌కు ఆహ్వాన పత్రం అందజేసిన టీటీడీ ఛైర్మన్, ఈవోలు.ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5 వ తేదీవరకు జరగనున్న శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు.

 

Tags: TTD Chairman, EOs presented Swami’s prasadas and remaining clothes to CM YS Jagan.

Leave A Reply

Your email address will not be published.