Natyam ad

తిరుమల ది సెవెన్ హిల్స్ ఆఫ్ సాల్వేషన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

తిరుమల ముచ్చట్లు:

” తిరుమల ది సెవెన్ హిల్స్ ఆఫ్ సాల్వేషన్” పేరుతో
ది హిందూ ఆంగ్ల దినపత్రిక ముద్రించిన పుస్తకాన్ని గురువారం చెన్నై సమాచార కేంద్రం లోనిశ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు. తిరుమల చరిత్ర, విశేషాలతో ఈ పుస్తకం ( కాఫీ టేబుల్ బుక్ ) ముద్రించారు . చెన్నై స్థానిక సలహా మండలి చైర్మన్  శేఖర్ రెడ్డి, ది హిందూ సిఈవో  నవనీత్, బిజినెస్ లైన్ ఎడిటర్ రఘువీర్ శ్రీనివాసన్, మ్యాగజైన్స్, ప్రత్యేక ప్రచురణల విభాగం హెడ్  ఆర్. శ్రీనివాసన్, తమిళనాడు సర్క్యులేషన్ విభాగం సీనియర్ జనరల్ మేనేజర్  బాబు విజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Post Midle

Tags: TTD Chairman who launched the book Tirumala The Seven Hills of Salvation

Post Midle