Natyam ad

ఆఫ్కాన్ అతిథిగృహం ప్రారంభించిన టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి

తిరుమల ముచ్చట్లు:

తిరుమల లోని శ్రీ పద్మావతి అతిథిగృహాల ప్రాంతంలో ఆఫ్కాన్ నిర్మాణ సంస్థ నిర్మించిన నూతన అతిథి గృహాన్ని శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. పూజలు నిర్వహించిన అనంతరం  సుబ్బారెడ్డి ఈ అతిథిగృహం లోని 12 గదులకు సంబంధించిన తాళం చెవులను సంబంధిత అధికారులకు అందజేశారు. ఎస్టేట్ ఒఎస్డీ  మల్లిఖార్జున, రెవిన్యూ
ఎఈవో  నారాయణ చౌదరి, ఆఫ్కాన్ సంస్థ మేనేజర్  రంగ స్వామి పాల్గొన్నారు.

Post Midle

Tags: TTD Chairman YV Subbareddy inaugurated the Afcon guest house

Post Midle