శంకరం బాడి సుందరా చారికి టీటీడీ చైర్మన్ నివాళి
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్భంగా గురువారం సాయంత్రం లక్ష్మీ పురం సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు.
శంకరం బాడి తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు.మేయర్ డాక్టర్ శిరీష, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హరిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags: TTD Chairman’s Tribute to Shankar Badi Sundara Chari
