చెట్టు నుండి పడి కాంట్రాక్టు టీటీడీ ఉద్యోగి మృతి.
తిరుపతి ముచ్చట్లు:
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల లో బుధవారం మధ్యాహ్నం ఘటన.మృతుడు చంద్రగిరి మండలం తొండవాడ భజన గుడి ఎదురుగా నివాసముంటున్న కే నందకుమార్ గా గుర్తింపు .గోశాలలో ఉన్న ఎలక చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా కొమ్మ విరిగి కింద పడడంతో ప్రమాదం.గాయపడ్డ నందకుమార్ రుయా ఆసుపత్రి తరలించే లోపే మృత్యువాత.మృతుడు బావమరిది సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న ఎస్ వి యూనివర్సిటీ పోలీసులు.

Tags: TTD contract worker dies after falling from tree
