Natyam ad

టీటీడీ ఉద్యోగుల ఇళ్ళ స్థలాలను పరిశీలిన

తిరుమల ముచ్చట్లు:

టీటీడీ చైర్మన్  భూమన కరుణాకర రెడ్డి వడమాల పేట వద్ద టీటీడీ ఉద్యోగుల ఇళ్ళ స్థలాలను పరిశీలిస్తారు.మీడియా కొరకు ఏర్పాటు చేసిన టీటీడీ వాహనం ఉదయం 11 గంటలకు శ్రీదేవి కాంప్లెక్స్ నుండి బయలుదేరుతుంది. కవర్ చేయగలరు

 

Post Midle

Tags: TTD employees house sites were inspected

Post Midle