గంగజాతర సందర్భంగా బాటగంగమ్మ ఆలయాన్ని సందర్శించిన టిటిడి ఈవో

తిరుమల ముచ్చట్లు:

తిరుమల గంగజాతరను పురస్కరించుకుని మంగళవారం బాట గంగమ్మ ఆలయాన్ని టిటిడి ఈవో  ఏవి.ధర్మారెడ్డి దంపతులు సందర్శించారు.జాతర సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు, అలంకారం చేపట్టారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో దంపతులకు పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం శాలువాతో సన్మానించారు.విజివో   బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:TTD Evo visiting Batagangamma Temple on the occasion of Ganga Jatara

Post Midle
Natyam ad