టిటిడి పాలకమండలి సభ్యులు ఖరారు

TTD Governing Council members finalized

TTD Governing Council members finalized

Date:17/09/2019

తిరుమల ముచ్చట్లు:

టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో చోటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.తెలంగాణ నుంచి రామేశ్వరరావు, బి.పార్థసారథిరెడ్డి, వెంకటభాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్‌రెడ్డి పేర్లను ఖరారు చేసింది.ఏపీ నుంచి గొల్ల బాబూరావు, నాదెండ్ల సుబ్బారావు, ప్రశాంతి, యూవీ రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌, పార్థసారథి పేర్లను ప్రకటించింది.ఢిల్లీ-శివశంకరన్‌, మహరాష్ట్ర-రాజేష్‌ శర్మ, కర్ణాటక- రమేష్‌శెట్టి, రవినారాయణ, సుధా నారాయణమూర్తి, తమిళనాడు నుంచి వైద్యనాథన్‌, శ్రీనివాసన్‌

18తో గృహా నిర్మాణాలకు ఆఖరు

Tags: TTD Governing Council members finalized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *