కళాకారులకు టీటీడీ సత్రాలు ఇవ్వాలి

TTD inns should be given to artists

TTD inns should be given to artists

Date:20/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

భజన కళాకారులందరికి భజనలు చేసుకునేందుకు టీటీడీ సత్రాలను కేటాయించాలని జిల్లా జానపదకళాకారుల సంఘ అధ్యక్షుడు అమరనాథచారి డిమాండు చేశారు. బుధవారం ఆయన ట్రావెలర్స్బంగ్లాలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వాలని , అలాగే ప్రతి ఒక్కరిని భజన మండలి సభ్యులుగా నమోదు చేసుకోవాలని డిమాండు చేశారు. అలాగే భజన కళాకారులకు చెందిన ఉత్తర ప్రత్యుత్తరాలను తపాలశాఖద్వారానే నిర్వహించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రం పంపినట్లు ఆయన తెలిపారు.

12 మంది బాలికార్మికులను గుర్తించిన సీఐ

Tags: TTD inns should be given to artists

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *