TTD JEO Sada Bhargavi inspected the Komalamma Satra

కోమలమ్మ సత్రాన్ని పరిశీలించిన టిటిడి జెఈవో సదా భార్గ‌వి

Date:30/10/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని కోమలమ్మ సత్రాన్ని జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి శుక్రవారం పరిశీలించారు.  నగరం నడిబొడ్డున 95 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న కోమలమ్మ సత్రం నిరుపయోగం కాకుండా చూడాలని, తగిన కార్యాలయానికి కేటాయించాలని జెఈఓ సూచించారు.అదేవిధంగా పురాణ ఇతిహాస ప్రాజెక్టును పరిశీలించారు. టిటిడి ఈఓ ఆదేశాల మేరకు రథసప్తమి లోపు పురాణాల ముద్రణను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జెఈఓ వెంట ఆయా విభాగాల అధికారులు ఉన్నారు.

వాట్స్ అండ్ వోల్ట్స్” కంపెనీలో భాగస్వామి గా హీరో విజయ్ దేవరకొండ

Tags: TTD JEO Sada Bhargavi inspected the Komalamma Satra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *