Natyam ad

టీటీడీ స్థానిక ఆలయాల సలహా మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

చెన్నై ముచ్చట్లు:

చెన్నై , పుదుచ్చేరి టీటీడీ స్థానిక ఆలయాల సలహా మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం గురువారం చెన్నై టి నగర్ లోని టీటీడీ ఆలయంలో జరిగింది.టీటీడీ చైర్మన్  భూమన కరుణాకర రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్   శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యులు   శంకర్ పాల్గొన్నారు.

 

Post Midle

Tags:TTD Local Temples Advisory Board Members Swearing In

Post Midle