Natyam ad

భద్రాద్రి రాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ

తిరుమల ముచ్చట్లు:

శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవారికిి బుధవారం తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో  లోకనాథం పట్టువస్త్రాలు సమర్పించారు.వీరికి భద్రాచలం ఆలయం ఈవో  రమాదేవి స్వాగతం పలికారు.ప్రతి సంవత్సరము టీటీడీ తరుపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.

Post Midle

 

Tags:TTD offered silk clothes to Bhadradri Rama

Post Midle