Natyam ad

సీనియర్ జర్నలిస్టు మబ్బు గోపాల్ రెడ్డికి టీటీడీ పిఆర్వో నివాళులు

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు  మబ్బు గోపాల్ రెడ్డి కి టీటీడీ తరపున పిఆర్వో డాక్టర్ రవి నివాళులర్పించారు.తిరుపతిలో  గోపాల్ రెడ్డి నివాసం వద్ద గురువారం సాయంత్రం ఆయన మృతదేహానికి పూలమాల వేసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.  గోపాల్ రెడ్డి మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పిఆర్వో తెలిపారు  గోపాల్ రెడ్డి 40 సంవత్సరాలుగా జర్నలిస్టుగా విశేష సేవలు అందించారని కొనియాడారు . టీటీడీ విశ్రాంత ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీ రాం ఫుల్లారెడ్డి, ఓఎస్డీ శ్రీ నగేష్ కూడా  గోపాల్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు.

 

Tags:TTD PRO Tributes to Senior Journalist Mabu Gopal Reddy

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.