Natyam ad

టీటీడీ రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

తిరుమల ముచ్చట్లు:
 
టీటీడీ రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు  రాధా కృష్ణారెడ్డి,  ఉమామహేశ్వర రెడ్డి, నారాయణ రెడ్డి,  సదాశివ కుమార్, గరుడారెడ్డి,  విజయ కుమార్ పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; TTD Reddy is the TTD Chairman who unveiled the Employees Welfare Association Calendar