ప్రసాదం ధరలను పెంచిన టీటీడీ

తిరుమల  ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు  14433 మంది భక్తులు దర్శించుకున్నారు. 7570 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా హుండి ఆదాయం 1.34 కోట్లు వచ్చింది.  అయితే తాజాగా వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు దర్శనాని వాయిదా వేసుకునే వెసులుబాటు కల్పించిన టీటీడీ ఏఫ్రిల్ 21 నుంచి జూన్ 30వ తేది వరకు వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు ఈ ఏడాది చివరి లోపు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించింది.  ఇక జిలేబి, మురుకు ప్రసాదం ధరలను 100 రూపాయల నుంచి 500 రూపాయలకు పెంచుతు నిర్ణయం తీసుకుంది టీటీడీ.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:TTD that raised Prasad prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *