టిటిడి తిరుపతి జేఈవో బసంత్ కుమార్ ఇంట్లో చోరీ

Date:23/05/2020

తిరుపతి ముచ్చట్లు:

18 సవర్ల బంగారం చోరీకి గురైనట్టు సమాచారం. అర్ధరాత్రి ఇంట్లో చొరబడి బంగారు నగలు అపహరించిన దుండగులు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన జెఈఓ.

పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేసిన వైకాపా.

Tags: TTD Tirupati JEVO Basant Kumar is a housewife

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *