మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి దంపతులకు టిటిడి వేద పండితులు వేద ఆశీర్వచనం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ నారాయణి ఛారిటబుల్ ట్రస్ట్, గోల్డెన్ టెంపుల్‌కు చెందిన శ్రీశ్రీశ్రీ ఓం శక్తి అమ్మ 46వ జయంతి సందర్భంగా మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులకు మరియు టిటిడి తరఫున శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి సమర్పించారు. ఈ సందర్భంగా టిటిడి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: TTD Vedic scholars Vedic blessing to Minister Dr. Peddireddy couple