టిటిడి విజిలేన్స్ వలలో ఏలూరు టీచర్స్ ఎమ్మేల్సి షేక్ షాబ్జి
తిరుమల ముచ్చట్లు:
2019 నుంచి దళారులు పై ఉక్కుపాదం మోపుతున్న టిటిడి.గత నాలుగు సంవత్సరాల కాలంలో వందలాది మంది దళారులును అరేస్టే చేసి కేసులు నమోదు.తాజాగా తరుచు శ్రీవారి దర్శనానికి విచ్చేస్తూన్న ఎమ్మేల్సి షేక్ షాభ్జి వ్యవహరశైలి పై అనుమానంతో విజిలేన్స్ కి సమాచారం అందించిన టిటిడి ఉన్నతాధికారులు.తనిఖిలో పోర్జరి ఆధార్ కార్డులతో భక్తులును దర్శనానికి తీసుకువెల్తూన్నట్లు గుర్తించిన విజిలేన్స్ అధికార్లు.6 మంది దర్శనం కోసం లక్షా 5 వేల రూపాయలను ఎమ్మేల్సి డ్రైవర్ ఖాతాకు పంపిన భక్తులు.నెల రోజులు వ్యవధిలో 19 సిఫార్సు లేఖలు జారి చేసిన ఎమ్మేల్సి షేఖ్ షాబ్జి.ప్రతి సిఫార్సు లేఖను ఎమ్మేల్సి ఇతర రాష్ర్టాలకు చెందిన భక్తులుకే ఇచ్చినట్లు గుర్తించిన విజిలేన్స్ అధికార్లు,భక్తులు పిర్యాధుతో ఏమ్మేల్సి పై కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతున్న పోలిసులు.

Tags:TTD Vigilance Network Eluru Teachers MLC Sheikh Shabji
