టీటీడీ విజిలెన్స్ సిబ్బందిఇంట్లో పట్టపగలే చోరీ

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు ముత్తు నగర్ కాలనీలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మల్లిక ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది .మల్లికా భర్త ప్రశాంత్ టిటిడి విజిలెన్స్ లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నారు.మల్లిక తిరుచానూరు ఆలయంలో విజిలెన్స్ ఉద్యోగిగా పనిచేస్తుంది.

 

Tags:TTD vigilance staff house burglary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *