Date:23/02/2021
తిరుపతి ముచ్చట్లు:
టిటిడి మహిళా ఉద్యోగుల క్రీడల్లో భాగంగా మంగళవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని పరేడ్ మైదానంలో మంగళవారం 45 ఏళ్లు పైబడిన మహిళల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. ఇందులో జి.డి.సెల్వీ జట్టు విజయం సాధించగా, లలిత జట్టు రన్నరప్‌గా నిలిచారు.
వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Tags: TTD Women Employee Sports