మిచాంగ్ తుఫాన్ వర్షాల నేపథ్యంలో మంగళవారం పాఠశాలలకు  సెలవు

– జిల్లా కలెక్టర్

 

చిత్తూరు ముచ్చట్లు:

Post Midle

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

Tags: Tuesday is a holiday for schools in the wake of Typhoon Michong rains

Post Midle