టివి ఆర్టిస్ట్ గోకుల్‌ సాయికృష్ణ మృతి

TV artist Gokul Saikrishna passes away

TV artist Gokul Saikrishna passes away

Date:18/10/2019

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పట్టణంలోని ఎవి.నాయుడు కాలనీలో నివాసం ఉన్న జూనియర్‌ టివి ఆర్టిస్ట్ గోకుల్‌ సాయికృష్ణ (12) డెంగ్యూజ్వరంతో మృతి చెందాడు. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ బెంగళూరులో చికిత్సలు పొందాడు. ఉదయం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. జూనియర్‌ టివి ఆర్టిస్ట్గా వివిధ టివి పోగ్రామ్‌లో నటించిన గోకుల్‌ సాయికృష్ణ అకస్మాత్తుగా మృతి చెందడంతో పలువురు విషాదంలో మునిగిపోయారు . పట్టణ ప్రముఖులు సాయికిరణ్‌ భౌతికకాయానికి నివాళులర్పించి , కుటుంబ సభ్యులను ఓదార్చారు.

హైస్కూల్‌లో స్టేజ్‌ నిర్మాణానికి లక్ష విరాళం

Tags: TV artist Gokul Saikrishna passes away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *