ఇరవై మంది అదనపు ఎస్పీలకు పదోన్నతి
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రంలో 20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఇటీవల ప్రభుత్వం 20 మంది పోలీసు అధికారులకు నాన్ క్యాడర్ ఐపీఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్యానల్ను ఆమోదించింది. వారికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా పోస్టింగులు ఇవ్వడంతోపాటు మరో ఎస్పీని బదిలీ చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్గుప్తా బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.బదిలీ అయిన 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల జాబితా ఇదీ
బి.లక్ష్మీనారాయణ.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), కేఎం మహేశ్వరరాజు.. ఎస్పీ(స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో), పల్నాడు జిల్లా, ఎ.సురేశ్బాబు.. ఎస్పీ (విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్). కె.శ్రీనివాసరావు.. డీసీపీ(ట్రాఫిక్), విజయవాడ, కె.శ్రీధర్.. ఎస్పీ(ఎస్ఐబీ), కె.తిరుమలేశ్వరరెడ్డి. ఎస్పీ(విజిలెన్స్-ఎన్ఫోర్స్మెం
Tags: Twenty additional SPs promoted

