ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన యిరవై రెండో వార్డు కౌన్సిలర్ ఎర్రబెల్లి ప్రేమలత
రామకృష్ణాపూర్ ముచ్చట్లు:
యిరవై రెండో వ వార్డులోని హానుమాన్ నగర్ లో ఈరోజు వైద్య ఆరోగ్య సిబ్బంది వారు స్థానిక కౌన్సిలర్ ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ విజ్ఞప్తి మేరకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి సీజన్ వ్యాధులు ప్రబలకుండా టెస్టు లు చేపించి మందులు ఇవ్వడం జరిగింది ఈ సంధర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని నీరు నిలువ కుండా చూసుకోవాలనీ కలుషిత నీరు త్రాగకుండా నీటిని కాచి వడపోసుకుని ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదింపదించాలనీ చెప్పారు కౌన్సిలర్ ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ మాకు ఏ సమష్య వచ్చిన వెంటనే స్పంధించి మాకు తోడుగా వుంటూన్నరాణి యిరవై రెండో వార్డు కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేసి కౌన్సిలర్ ను అబినంధించరు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాజేశ్వరి ఆశా వర్కర్ రజిత వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Tags: Twenty-second ward councilor Errabelli Premalatha organized the free medical camp