జమ్మూ ఎయిర్ పోర్టులో జంట పేలుళ్లు

ఢిల్లీ ముచ్చట్లు :

జమ్మూ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలు జరిగే చోట శనివారం రాత్రి జంట పేలుళ్లు సంభవించాయి. రాత్రి 1.35 నుంచి 1.42 గంటల మధ్య 5 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు సంభవించాయి.హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. అయితే వాటి తీవ్రత తక్కువగానే ఉండడంతో ఎలాంటి ఆస్తినష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Twin blasts at Jammu airport

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *