బీజేపీకి ట్విట్టర్ లోకోటీ పదిలక్షల ఫాలోయిర్స్

Twitter is a lucky 10th party followers

Twitter is a lucky 10th party followers

Date:11/05/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
సామాజిక మాధ్యమాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. ట్విటర్‌లో బీజేపీని 11 మిలయన్ల(కోటి పది లక్షలు) మంది నెటిజన్లు అనుసరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆ పార్టీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవియ ఈ ఉదయం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అదే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీని ట్విట్టర్‌లో 5.14 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీని ట్విట్టర్‌లో 47.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని 9.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
Tags: Twitter is a lucky 10th party followers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *