ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు అరెస్ట్

కడప ముచ్చట్లు :

 

హోంగార్డు, రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల నుంచి వేలాది రూపాయలు తీసుకొని నకిలీ అపాయింట్ మెంట్ అర్డర్స్ ఇస్తున్నారు. పులివెందులకు చెందిన బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి ల్యాప్ టాప్, కలర్ ప్రింటర్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉం డా లని కడప డిఎస్పీ సునీల్ తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Two arrested for cheating in the name of jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *