దొంగనోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు అరెస్ట్

కడప ముచ్చట్లు :

 

 

కడప చిన్నచౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో దోంగనోట్లు చలామణి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష దొంగనోట్లను చలామణి చేస్తే మూడు లక్షల రూపాయలు ఇస్తామని అమాయకపు ప్రజలకు ఎర వేస్తున్నట్లు గుర్తించారు. ఒరిజినల్ నోట్లకు టించర్ వేసి వాటి రంగు మారేలా నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీరి వద్ద నుండి 4.50 లక్షల రూపాయల నగదు,మోటార్ బైక్, మొబైల్ ఫోన్లు, టించర్ బాటిళ్లు స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Two arrested for circulating pirates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *