హుండీ చోరీ యత్నం కేసులో ఇద్దరి అరెస్ట్

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా చింతకొమ్మ దీన్నే పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రొఫెసర్ కాలనీ చౌడమ్మ ఆలయంలో హుండీ దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 వేల 450 రూపాయలు నగదు, ఒక మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. కడప రూరల్ సిఐ శ్రీరామ్ శ్రీనివాస్, చింతకొమ్మ దీన్నే ఎస్సై రాజా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఈ కేసును దర్యాప్తు చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Two arrested in hundi theft case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *